Russia: ఉగ్రవాద ముద్ర చెరిపేందుకు రష్యా కొత్త చట్టం.. ! 4 d ago

featured-image

రష్యా పలు సంస్థలపై ఉగ్రవాద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటికి ఆ ముద్ర నుంచి ఉపశమనం కలిగించేందుకు మాస్కో సిద్దమవుతుంది. దీనిలో భాగంగానే ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ముద్రను ఉగ్ర సంస్థలకు రద్దు చేసే హక్కును కోర్టుకు అప్పగించింది. ఈ చట్టాన్ని దిగువ సభ స్టేట్ డూమా ఆమోదించింది. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి..

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD